Medaram Jathara News:
తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారక్క జాతర(Medaram Jathara)ను పురస్కరించుకొని కేంద్రం జాతరకు వెళ్లే భక్తుల సౌకార్యార్ధం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఈ రోజు కాగజ్ నగర్ నుంచి ప్రారంభమైంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు వెళ్లేందుకు గాను ఈ నెల 21 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఈ రైలు నడవనున్నట్టు రైల్వే అదికారులు తెలిపారు. మొదటి రోజు ప్రత్యేక రైలు ఏర్పాటు చెయ్యడంతో మేడారం జాతరకు వెళ్లే భక్తులతో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..
హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ.. అందరినీ …
అనంతపురం జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల దందా..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు …
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..
రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. …





Total views : 61969