ప్రభుత్వ కార్యాలయాలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫోటోను తొలగించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన ప్రాంతంలో నేటికి జగన్మోహన్రెడ్డి ఫోటోనే కొనసాగిస్తున్నారు.ప్రభుత్వ కార్యాలయాలోమాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు. ఎన్నికల నియామవళిలో భాగంగా గతంలోనే ఫోటో తొలగించాల్సి ఉంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రజలు గమనించలేదు.ప్రభుత్వ కార్యాలయాలోమాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసి నూతన ప్రభుత్వం వచ్చినా మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్లో జగన్ ఫోటో తొలగించలేదు. నరసాపురం మాధవాయిపాలెం- సఖినేటిపల్లి గోదావరి రేవు పంటు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ సమావేశానికి వచ్చిన సభ్యులు చూసి విస్తుపోయారు. అధికారులు నేటికి ఫోటో తొలగించలేదు. ప్రభుత్వ కార్యాలయాలోమాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు.ఆ విషయమై సమాచారం కోరినా చెప్పకుండా తప్పించుకున్నారు. ఈ విషయముపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడక తప్పదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు, పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
- కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
- కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది. గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని, గత చైర్మన్ల ఆధీనంలో ఉన్న…
- మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు…. దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది… నెల్లూరు జిల్లాలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 90222