కాకినాడ జిల్లా, పిఠాపురం
పిఠాపురం టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్ | Pawan Kalyan in Pithapuram
నేడు జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్. ఉదయం 9:15 కి హైదరాబాదు నుండి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అక్కడ నుండి హెలికాప్టర్లో చేబ్రోలు హెలిపాడ్ వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్. హెలిపాడ్ నుండి చేబ్రోలు నివాసానికి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్. చేబ్రోలు నివాసం నుండి 10: 30 నిమిషాలకు యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సురక్ష ప్యాలస్ ఫంక్షన్ హాల్ నందు టీడీపీ కార్యకర్తలతో సమన్వయ మీటింగ్ కి హాజరు కానున్న పవన్ కళ్యాణ్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సమావేశం అనంతరం తిరిగి చేబ్రోలు నివాసానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. సాయంత్రం 4:30 సమయానికి చేబ్రోలు నివాసం నుండి హెలికాప్టర్లో మధురపూడి విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కోరుకొండలో వారాహి విజయభేరి యాత్రలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. కోరుకొండ బస్టాండ్ సెంటర్లో వారాహి పైనుండి ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్. అనంతరం కోరుకొండ నుండి రోడ్డు మార్గాన చేబ్రోలు చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రాత్రికి చేబ్రోలు నివాసంలోనే బస చేయనున్న పవన్ కళ్యాణ్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్





Total views : 89981