ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా(Srikakulam)…
విజయనగరం జిల్లా రాజాం మండలం, పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ లు. పాలఖండ్యం నుండి రాజాం వెళ్తున్న ఒక కారులో భారీగా నగదు లభ్యం.. 5,23,300 రూపాయలు ను స్వాదీనం చేసుకున్న పోలీసులు.. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీన పరుచుకొని రాజాం పోలీస్ స్టేషన్ కు తరలింపు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీ
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు.. భారీ నగదు పట్టివేత





Total views : 33594