Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana తెలంగాణలో విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు

తెలంగాణలో విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు

by Satya
Holidays for educational institutions in the state

తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ జరగనున్నది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014072
Total views : 78904

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.