Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‎గా గద్వాల విజయ లక్ష్మి..

తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‎గా గద్వాల విజయ లక్ష్మి..

by CVR NEWS
తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‎గా గద్వాల విజయ లక్ష్మి

తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‎గా గద్వాల విజయ లక్ష్మీ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‎తో పాటు ఆరుగురు కమిషన్ సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం. సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత ఉన్నారు. వీరితో పాటు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరా సభ్యులుగా ఉన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023956
Total views : 143626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.