Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు -రేవంత్..

విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు -రేవంత్..

by CVR NEWS
విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు -రేవంత్

హైదరాబాద్‌లో విద్యాశాఖ వారం రోజుల విద్యావారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ బడుల అభివృద్ధి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈనెల 17 వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థకు సంబంధించి రూ.1,100 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యావ్యవస్థలోనూ తెలంగాణ ప్రాంతం దశాబ్దాలుగా వివక్షకు గురైందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పేద బడుగు బలహీన వర్గాలకు సైతం నాణ్యమైన విద్యను అందించేలా ప్రణాళికలు రచించి అమలు చేస్తున్మామన్నారు

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012384
Total views : 74910

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.