Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh తుఫాన్ ఎఫెక్ట్ : నెల్లూరులో భారీ వర్షాలు

తుఫాన్ ఎఫెక్ట్ : నెల్లూరులో భారీ వర్షాలు

by
Heavy rains

మిచౌంగ్ తుఫాన్ కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్ళూరుపేట మండలం నందు గల కాళంగినది, మరియు పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. పాముల కాలువ కాదలూరు గ్రామము నకు వెళ్ళు రోడ్డు, తారకేశ్వరా టెక్టైల్ పార్కు కంపెనీ, వట్రపాలం, మన్నారుపోలూరు రోడ్డు ప్రాంతములలో వరద నీరు వచ్చి చేరుకుంది.

Advertisements

You may also like

Our Visitor

019151
Total views : 90007

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.