Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News నల్గొండ లో మెజార్టీతో విజయం సాధించిన కుందూరు రఘువీర్ రెడ్డి..

నల్గొండ లో మెజార్టీతో విజయం సాధించిన కుందూరు రఘువీర్ రెడ్డి..

by Prakash

నల్గొండ పార్లమెంట్ లో రికార్డ్ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి

ముగిసిన ఈవిఎం ల కౌంటింగ్

మొత్తం 24వ రౌండ్లు ముగిసేసరికి 5,52,659 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డి

కాంగ్రెస్ – రఘువీర్ రెడ్డి – 7,72,264

రెండవ స్థానం – బిజెపి – శానంపూడి సైదిరెడ్డి – 2,19,605

మూడవ స్థానం – బీఆర్ఎస్ – కంచర్ల కృష్ణారెడ్డి – 2,16,681

ఈవిఎం ఓట్లకు పోస్టల్ బ్యాలెట్ కలపాల్సి ఉంది

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: