Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra Pradesh 10 వేలు ఆధిక్యంలో లావు శ్రీ కృష్ణ దేవరాయలు..

10 వేలు ఆధిక్యంలో లావు శ్రీ కృష్ణ దేవరాయలు..

by Rama

పల్నాడు జిల్లా.. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 104950 ఆధిక్యంలో ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం 17రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 24366 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.వి ఆంజనేయులు 17 వ రౌండ్ 23348 ఓట్ల మెజారిటీతో అధిక్యం ఉన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: