Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Adilabaad కలెక్టర్ వచ్చే వరకు ఓటు వెయ్యం..!

కలెక్టర్ వచ్చే వరకు ఓటు వెయ్యం..!

by Rama
voting

మంచిర్యాల జిల్లా లో ఓటర్లు ఓటింగ్ ను బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించటం లేదని కాసిపేట మండలం వరిపేట, కొత్త వరిపేట గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేగాని ఓటు వేయమని బీష్మించుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో దాదాపు 390 ఓట్లు ఉన్నాయి. తమకు ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని, పాటు కెనాల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి రావాలని అప్పటి వరకు ఓటు వేయమంటూ ఎన్నికలకు దూరంగా ఉన్నారు

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: