Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎంపీ బండి సంజయ్

అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎంపీ బండి సంజయ్

by Prakash
bandi sanjay at Huzurabad

హుజూరాబాద్ లో పార్ల మెంటు సభ్యులు ఎంపీ బండి సంజయ్ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్(Huzurabad) పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్, ప్రజాహిత యాత్ర ను ప్రారంభించిన బండి సంజయ్ కి గజమాలతో సన్మానించి మహిళలు మంగళ హారతులతో స్వాగతించారు. అనంతరం శాంతి కపోతాలను వదిలేసినారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ శంఖుస్థాపన చేశారు. పట్టణంలోని పలు వార్డులలో సిసి రోడ్డు పనులకు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఆదివారం బండి సంజీయ్ శంఖుస్థాపన చేసి ప్రారంభించారు. ప్రజాహిత యాత్రలో ముందుకు సాగుతూ ఎంపీ ల్యాండ్ నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, బీజేపీ ప్రజాప్రతినిధులు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..
ఐపీఎల్‌ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్‌ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ …
కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..
సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019148
Total views : 90003

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.