Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh చంద్రబాబు కుప్పం పర్యటన.. వివరాలు ఇవే…

చంద్రబాబు కుప్పం పర్యటన.. వివరాలు ఇవే…

by Prakash
cbn at kuppam

చిత్తూరు జిల్లా కుప్పం(CBN at Kuppam)….

కుప్పంలో(Kuppam) పర్యటించునున్న నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు 25,26 విస్తృత పర్యటన. కుప్పంలో 25 తేదీన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ బహిరంగ సభ(public meeting). రామకుప్పం మండలం, రాజుపేట వద్ద హంద్రినీవా కృష్ణ జలాల ప్రాజెక్ట్ పరిశీలన. మొదటి రోజు పర్యటన వివరాలు 25.03.2024 ఉదయం 9:00 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుండి ప్రయాణం. ఉదయం 9:20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్. ఉదయం 9:30 నుండి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి బెంగళూరు విమానాశ్రయానికి ప్రయాణం. ఉదయం 11:15 నిమిషాలకి బెంగళూరు HAL ఎయిర్ పోర్ట్. ఉదయం 11:25 నిమిషాలకి పి.ఈ.ఎస్.వైద్య కళాశాల ఆసుపత్రి నందు హెలిఫ్యాడ్ వద్దకు చేరుకుంటారు… ఉదయం 11:40 నిమిషాలకి కొత్తపేట శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:00 గంటలకు కుప్పం ఎన్టీఆర్ భవనానికి చేరుకుంటారు…

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మధ్యాహ్నం 12:00 గంటల నుండి 2:00 వరకు స్థానిక కుప్పం టిడిపి నాయకులతో సమావేశం. మధ్యాహ్నం 2:00 నుండి 3:00 వరకు విరామం. మధ్యాహ్నం 3: 20 నిమిషాలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణానికి చేరుకుంటారు.. మధ్యాహ్నం 3:30 నుండి 5:30 వరకు ఆర్టీసీ బస్టాండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు… సాయంత్రం 5:30 ఎన్టీఆర్ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కె.వి.ఆర్ కళ్యాణ మండపంకు చేరుకుంటారు… సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్యన కుప్పంలోని పెద్ద మసీదులో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు…. రాత్రి 7: 20 నిమిషాలకి కె.వి.ఆర్ కళ్యాణమండపం చేరుకుంటారు… రాత్రి 7:30 నిమిషాలకి టీడీపీ కార్యాలయం చేరుకుంటారు. రాత్రి 7:30 నుండి 8:30 వరకు టీడీపీ కార్యాలయంలో స్థానిక టీడీపీ(TDP) నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు… 8:45 నిమిషాలకు టీడీపీ కార్యాలయం నుండి ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకుంటారు…

రెండవ రోజు పర్యటన వివరాలు (26.03.2024)…

ఉదయం 10:50 నుండి 11:00 నిమిషాలకు ఆర్ అండ్ బి అతిధి గృహం నుండి కె.వి.ఆర్ కళ్యాణ మండపం చేరుకుంటారు. ఉదయం 11:00 నుండి 12:50 నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరికలు ఉంటాయి… మధ్యాహ్నం 12:50 నుండి మధ్యాహ్నం 1:00 వరకు కె.వి.ఆర్ కళ్యాణమండపం నుండి బాబు నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు… మధ్యాహ్నం 1:00 నుండి 1:30 నిమిషాల వరకు ఇంటింటి ప్రచారంలో పాల్గొనున్న చంద్రబాబు నాయుడు… మధ్యాహ్నం 1:40 నుండి 2:30 నిమిషాల వరకు విరామం. మధ్యాహ్నం 2:30 నిమిషాల నుండి 3:30 వరకు టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం.. మధ్యాహ్నం 4:30 నిమిషాలకి రాజుపేట గ్రామం, రామకుప్పం చేరుకుంటారు. సాయంత్రం 4:30 నుండి 5:30 నిమిషాలకు హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలనలో పాల్గొంటారు.. సాయంత్రం 5:00 నుండి 6:00 గంటల వరకు రాజుపేట నుండి కుప్పం టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు…. సాయంత్రం 6 నుండి 7:45 వరకు టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు… రాత్రి 8:00 గంటలకు అర్.అండ్.బి అతిధి గృహంలో బసచేస్తారు…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, …
టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి …
ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: