Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.

by CVR NEWS
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: