Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home National కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

by Satya
Arrest of illegal liquor from Karnataka

చిత్తూరు జిల్లా(Chittoor District):

చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం కర్ణాటక(Karnataka) నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యమాన్ని పట్టుకొని కారును సీజ్ చేసారు బైరెడ్డిపల్లి పోలీసులు. దీనిపై పలమనేరు డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి(DSP Maheshwar Reddy) మాట్లాడుతూ.. బైరెడ్డిపల్లి పోలీసుల తనిఖీ చేస్తుండగా చెన్నారెడ్డి, హాసిన్ భాష వీరిద్దరూ కారులో మద్యం ఉనట్లు గుర్తించడంతో వారు పారిపోవడానికి ప్రయత్నించరన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

విరిఇరువురి పైన ఇదివరకే ఐదు కేసులు ఉన్నట్లు మాకు సమాచారం అందిదని డిఎప్ పి తెలియజేసారు. మద్యం విలువ ఒక లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు, కర్ణాటక నుండి మద్యం తీసుకవచ్చే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవడంతో ఇంకా ఎక్కువ నిఘ పెంచామని డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇది చదవండి: కవిత కేసులో ముగిసిన తొలి రోజు ఈడీ విచారణ…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు …
తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి.
తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే, …
అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి..
అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అసోంలో 126 స్థానాలకు గాను బీజేపీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009332
Total views : 61550

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.