Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Andhra Pradesh వైసీపీలో చేరిన చింతలపూడి బ్రదర్స్..!

వైసీపీలో చేరిన చింతలపూడి బ్రదర్స్..!

by Satya
Chintalapudi brothers joined YCP

సీఎం జగన్(CM Jagan) సమక్షంలో చింతలపూడి బ్రదర్స్(Chintalapudi Brothers)9 వైసీపీ(YCP)లో చేరారు. గత పది ఏళ్లుగా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్ ద్వారా వీరు వందల సేవా కార్యక్రమాలు చేశారు. శ్రీనివాసరావు మరియు అశోక్ కుమార్ లు వైసీపీలో కి రావడం హర్షనీయమని వైసీపీ నేతలు ప్రసంశించారు.

ఇది చదవండి: శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు..

వైసీపీలోకి చింతలపూడి సోదరుల రాకతో గురజాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారతాయన్ని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. వీరితోపాటు దాచేపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మందపాటి దుర్గారావు, టీడీపీ నేతలు గుంటుపల్లి రామారావు ఎన్ పేరయ్య వైసీపీలో చేరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

041209
Total views : 214645

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: