Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Film My3 boxoffice ప్రొడక్షన్లో రెండో చిత్రం ప్రారంభం

My3 boxoffice ప్రొడక్షన్లో రెండో చిత్రం ప్రారంభం

by Rama
My3 Boxoffice

శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి డైరెక్షన్లో My3 boxoffice ప్రొడక్షన్లో రెండవ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మించేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. కాగా ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమం అలేఖ్య ఫార్మ్ వుడ్స్, హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో వెంకట్ డైరెక్టర్ సముద్ర పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం హీరో వెంకట్ క్లాప్ కొట్టగా డైరెక్టర్ సముద్ర గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్ ఇచ్చారు.

My3 boxoffice ప్రొడక్షన్ లో 2 వ చిత్రం” జాలరి” హీరో గా శ్రీహరి, రాజ్ తాళ్లూరి డైరెక్షన్ లో 5 భాషలలో చిత్రం నిర్మితం కోసం స్క్రిప్ట్ పూజ అలేక్య పామ్ వుడ్స్, హైదరాబాద్ లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్ బత్తుల, రక్తం దశరథ్ గౌడ్ మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.

హీరో శ్రీహరికి ఇది రెండో సినిమా కాగా డైరెక్టర్ రాజ్ తాళ్లూరి గారికి ఇది మూడవ సినిమా. రాజ్ తాళ్లూరి గారు ఇంతకుముందు డిఫరెంట్ జానెర్ లో ఒక సినిమా తీయగా ఇది 80’s బాడ్ డ్రాప్ సంబంధించిన కమర్షియల్ ఫార్మాట్ సినిమాగా చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మొదటివారం నుంచి మొదలవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా అందర్నీ ఆకర్షిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

కాస్ట్ : శ్రీహరి
ప్రొడ్యూసర్స్ : ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్ బత్తుల, రక్తం దశరథ్ గౌడ్
డైరెక్టర్ : రాజ్ తాళ్లూరి
పి ఆర్ ఓ : తేజస్వి సజ్జ

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: