Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh భారీ నిషేధిత సిగరెట్లు సీజ్..

భారీ నిషేధిత సిగరెట్లు సీజ్..

by Rama
cigarettes seized

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ కుమార్ విశ్వజీత్ IPS ఆదేశముల ప్రకారం తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన కె ఈశ్వర రెడ్డి ఆద్వర్యంలో తిరుపతి విజిలెన్స్ అధికారులు 30వ తేదీ రాత్రి 10:30 గంటలకు చెన్నై కలకత్తా నేషనల్ హైవే పై దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ దగ్గర వాహనాలను తనికీ చేయుచుండగా నిషేదిత సిగరెట్లను సరైన బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేయుచున్న లారీ కంటైనర్ ను గుర్తించి స్వాదీనం చేసుకోన్నారు సిగరెట్ల విలువ సుమారు రూ.1,81,38,000/- (అక్షరాల ఒక కోటి ఎనబై ఒక లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు). తదుపరి చర్య నిమిత్తము సదరు కంటైనర్ ను మరియు డ్రైవర్ ను దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. ఈ తనిఖీలలో తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె ఈశ్వర రెడ్డి తో పాటుగా ఇనస్పెక్టర్లు కే.వెంకట రవి, ఎస్.చంద్రశేఖర్ మరియు ఎస్.నాగ సురేష్, డీఇఇ మరియు జి. విజయకుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039650
Total views : 199031

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: