Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National చిరుత పులి తో ఫైట్ చేసిన జర్నలిస్ట్..!

చిరుత పులి తో ఫైట్ చేసిన జర్నలిస్ట్..!

by Satya
Journalist who fought with a cheetah tiger

చిరుతపులి(Leopard)తో రియల్ గా ఫైట్ చేశాడు రాజస్థాన్(Rajasthan)లో ఓ సాహస జర్నలిస్ట్(Journalist). దుంగార్పుర్ జిల్లాలోని గడియా భదర్ మెట్వాలా గ్రామానికి ఓ జర్నలిస్ట్ కవరేజ్ కోసం వెళ్లాడు. అదే సమయంలో సమీపంలోని భదర్ అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత పులి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో దానిని తరిమికొట్టేందుకు స్థానికులు ప్రయత్నించారు.

ఇది చదవండి: Delhi : కవిత బెయిల్ పిటిషన్‌ పై విచారణ వాయిదా..!

అయితే, అక్కడ కవరేజ్ చేస్తున్న జర్నలిస్ట్ పై చిరుత దాడి చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకుంది. దాంతో.. ఆ జర్నలిస్ట్ భయపడకుండా ధైర్యంగా చిరుతతో పోరాడి.. దాని దవడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేంతవరకు గ్రామస్థులు చిరుతను తాడుతో బంధించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది చిరుతపులిని బంధించారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..
ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. …
పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008569
Total views : 56858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.