301
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో కవిత బెయిల్‌పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. బెయిలుపై తీర్పు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా వెలువరించనున్నారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో నేడు వెలువరించే తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
- రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే…
- ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో స్థానిక ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. నిబంధనల ప్రకారం చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, నిర్వహణలో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా…
- మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బస్సులో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 56964