క్లినిక్ లో చెలరేగిన మంటలు..
previous post
హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రైవేటు హోమోపతి క్లినిక్ లో మంటలు చెలరేగాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఉదయం పూట అయినందు వల్ల ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.