Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Devotional శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..

శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..

by CVR NEWS

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన విఐపీ బ్రేక్ దర్శనాలు రెండు విడతలుగా అనుమతిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014989
Total views : 81438

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.