Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National వయనాడ్ లో భారీ మెజారిటీతో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ

వయనాడ్ లో భారీ మెజారిటీతో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ

by Rama
వయనాడ్ లో భారీ మెజారిటీతో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ

వయనాడ్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. వయనాడ్ తో పాటు రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల్లో రాహుల్ పోటీ చేశారు. చివరకు రాయ్ బరేలీని ఉంచుకున్నారు. వయనాడ్ కు రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే వన్సైడ్ మెజారిటీతో ప్రియాంక గాంధీ ఆధిక్యం కనబరించారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ హవా కనిపించింది.

ఇక్కడ ప్రియాంక గాంధీ గెలుస్తోందని అంతా ముందే ఊహించారు. ప్రియాంకపై బీజేపీ తరఫున నవ్య హరిదాస్‌ పోటీ చేశారు. అక్కడ ఎలాగైనా గెలిచి కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని భారతీయ జనతాపార్టీ చూసింది. అందుకు తగ్గట్లుగానే తన శక్తియుక్తులను వయనాడ్ లో కేంద్రీకరించి పని చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు వయనాడ్ లో సుడిగాలి ప్రచారం చేశారు. ఇంత చేసినా వయనాడ్ లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తప్పలేదు. కేరళలో బీజేపీకి బలం లేకపోవడం.. అక్కడున్న వారంతా సెక్యూలర్ భావజాలంతో ఉండడంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిగింది. కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023042
Total views : 140778

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.