బీటెక్ రవి (BTech Ravi) :
నేడు పులివెందుల టిడిపి అభ్యర్థి గా బీటెక్ రవి (BTech Ravi) నామినేషన్ దాఖలు చేసారు. ఆయన పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఈ రోజు మంత్రి జగన్ మోహన్ రెడ్డి పతనానికి ఒక అంకుణార్పణ జరిగిందని, ప్రజాస్వామ్య పర్యరక్షణకు ఎంతకైనా తెగిస్తానాని ఆయన అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
- అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్…
- చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…




Total views : 89163