Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Political నేడు పులివెందులలో బీటెక్ రవి నామినేషన్…

నేడు పులివెందులలో బీటెక్ రవి నామినేషన్…

by Prakash
BTech Ravi

బీటెక్ రవి (BTech Ravi) :

నేడు పులివెందుల టిడిపి అభ్యర్థి గా బీటెక్ రవి (BTech Ravi) నామినేషన్ దాఖలు చేసారు. ఆయన పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఈ రోజు మంత్రి జగన్ మోహన్ రెడ్డి పతనానికి ఒక అంకుణార్పణ జరిగిందని, ప్రజాస్వామ్య పర్యరక్షణకు ఎంతకైనా తెగిస్తానాని ఆయన అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News


  • బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
    అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
  • అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
    ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…
  • తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.
    తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి శ్రద్ధలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో లంబోదరుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. అయితే.. భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా, సంతోషంగా సాగాల్సిన ఈ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నేడు పులివెందులలో బీటెక్ రవి నామినేషన్…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: