సీతా రాముల కల్యాణోత్సవాలు భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబాయింది. రేపు మధ్యహాన్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం లో జరిగే సీతా రాముల కళ్యానం సందర్బంగా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో భద్రాచలం కల్యాణ మండపం వద్ద నుంచి మా ఖమ్మం ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ తాజా సమాచారం అందిస్తారు…





Total views : 77963