దక్షిణకాశీ గా భాసిల్లుతున్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాగణంలో ఒకే వేదికపై శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి వార్లకు, శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి శ్రీ చండికా సమేత సూర్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
తలంబ్రాల ఘట్టం అత్యంత వైభవపేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను బి సి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు దంపతులు, కలెక్టర్ హిమాన్స్ శుక్ల అమ్మవారికి, స్వామి వారికి బహుకరించారు. ఆలయంలో మహిళల కోలాట నృత్యాలు, డప్పు వాయిద్య బృందాలను భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..
తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఈ …
హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ …
గుజరాత్లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన …





Total views : 79969