సంగారెడ్డి జిల్లాలో 14 సంవత్సరాల బాలుడు అదృశ్యమయ్యాడు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ కు చెందిన 9వ తరగతి చదువుతున్న మనోహన్ అదృశ్యమయ్యాడు. విద్యార్థి తండ్రి స్వర్ణంరాజు ఫిర్యాదు మేరకు అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …
తెలంగాణలో ఆర్టిఫిషియల్ పనీర్‌పై నిషేధం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్‌పై ఏడాది …
ఐదో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న …