రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి మాట్లాడుతూ ప్రజలందరూ అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామన్నారు. దశాబ్ద కాలం పాలించిన గత ప్రభుత్వం వనరులన్నీ అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉపయోగించలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని శ్వేతపత్రం ఇస్తున్నామన్నారు. ప్రజలు మాపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారన్నారు.
Read Also..
Read Also..





Total views : 78146