నెల్లూరు జిల్లా(Nellore district), జాతీయ రహదారి(National Highway) కావలి గౌరవరం టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనక నుంచి బలంగా కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఒకరి పరిస్థితి విషమం ఉంది. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
ఇది చదవండి: వెనిగండ్ల రాము.. నామినేషన్ దాఖలు..
క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అంధిస్తున్నారు. చెన్నై నుండి లక్నో కి ఏసీ లతో వెళ్తున్న కంటైనర్ లారీ.. చెన్నై నుండి ఏలూరుకు వెళుతున్న స్విఫ్ట్ కారు అతివేగంగా ఢీకొట్టంది. లారీ కింద ఇరుక్కున్న కారు ను క్రైమ్ సహాయంతో పోలీసులు బయటకు లాగారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్న డీఎస్పీ వెంకటరమణ(DSP Venkataramana) కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటనఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది. సింగపూర్…
- విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,…
- గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చోట రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, లారీలు విరుచుకుపడుతూ ఇసుకను తరలిస్తున్నాయి. ఈ దోపిడీ వల్ల పర్యావరణ సమతుల్యతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 56860