Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home TelanganaMedak ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన బస్సు..

ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన బస్సు..

by Rama
Bus accident

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం (Ramachandra puram) జాతీయ రహదారిపై రైల్వే ట్రాక్ సమీపంలో రోడ్డుప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. అతివేగంగా నడుపుతూ అర్ధరాత్రి ఫుట్ పాత్ పైకి దూసుకొని వచ్చిన ప్రైవేటు బస్సు. అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందగా, జనం పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతి చెందిన వ్యక్తి రామచంద్రాపురం నివాసిగా, బీడీఎల్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న యాదయ్యగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి యాదయ్య మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా లేదా మద్యం తాగి వాహనం నడుపుతున్నాడా అనే కోణం లో దర్యాప్తు చేపట్టారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఆస్తులు కాపాడుకునేందుకే ఎంపీగా పోటీ..


గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.
పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక …
బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి …
ఆర్‌జెఆర్ హెర్బల్ క్లినిక్‌పై బాధితుల ఆరోపణలు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కంటే విలువైనది మరొకటి ఉండదు. ఆ బలహీనతనే కొందరు వ్యాపారంగా …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: