వాట్సాప్ యూజర్లు (WhatsApp users) :
వాట్సాప్ యూజర్లు(WhatsApp users) ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్, వీడియోలు ఆఫ్‌లైన్‌లో ఈజీగా షేర్ చేయొచ్చు. దీని కోసం డేటా వినియోగించాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంగా WABetainfo ప్రకారం, నెట్ లేకుండా ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Webetainfo ప్రకారం ఆఫ్‌లైన్‌లో షేర్ చేయబడిన ఫైల్స్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని కూడా తెలుసు. అంటే సెక్యూరిటీ పరంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇతరులు వీటిని తెలుసుకోలేరు. యూజర్ల నమ్మకం నిలబెట్టుకోవడానికి ఎన్‌క్రిప్ట్ చేయడం చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఈ ఫీచర్‌కి సంబంధించి ఇటీవలే ఓ స్క్రీన్‌షాట్ లీక్ అయ్యింది.
ఇది చదవండి: 2024 Bajaj Pulsar N250 | సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త బజాజ్ పల్సర్..!
కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే Webetainfo నివేదిక ప్రకారం, ఇద్దరు వ్యక్తులు వాట్సాప్ నుంచి ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే మీ డివైజెస్ దగ్గర్లోనే ఉండాలి. అంతేకాదు ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను ఆన్ చేసి ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ పని చేస్తుంది. ఫైల్ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంది. వాట్సాప్ ఆఫ్‌లైన్ ఫైల్స్ షేరింగ్ కోసం ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. కేవలం బ్లూటూత్ ద్వారా ఫైల్స్‌ను స్కాన్ చేసి ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు ఆన్ చేసి అవసరం లేదనుకున్నప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఈ ఫీచర్ వాడటం ద్వారా వాట్సాప్ సిస్టమ్ పని చేస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చైల్డ్ సెక్స్ కంటెంటుపై మెటాకు కేంద్రం నోటీసులు.ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కు కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టి షాక్ ఇవ్వనుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా యూజర్ల భద్రతపై అసంతృప్తిగా ఉన్న కేంద్ర ఐటీ శాఖ.. మెటాకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. చిన్నారులపై లైంగిక వేధింపులను…
- తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..పర్యావరణ హితమైన, సుస్థిర రవాణా దిశగా భారత రైల్వే ఒక చరిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన…
- గూగుల్ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…గూగుల్ తన ప్లేస్టోర్ భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా 80 వేల డెవలపర్ అకౌంట్లను శాశ్వతంగా తొలగించింది. కేవలం అకౌంట్లే కాకుండా, నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 17.5 లక్షల యాప్‌లను కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. వినియోగదారుల వ్యక్తిగత…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 199254