అశేష జన వాహిని మధ్య మంగళవారం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి (Veerupakshi) అట్టహాసంగా నామినేషన్ దాఖలు (Nominations) చేశారు. అంతకుముందు స్థానిక షిరిడి సాయిబాబా మందిరంలో అభ్యర్థి విరుపాక్షి తో పాటు వైకుంఠ మల్లికార్జున చౌదరి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఏరుర్ శేఖర్, శశికళ, కోట్ల హరి చక్రపాణి రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం ఆలూరు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసిపి శ్రేణులు, అభిమానులు, అనుచరుల కార్యకర్తలతో కలిసి సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఎత్తున తాహసిల్దార్ కార్యాలయం వరకు విరుపాక్షి ఊరేగింపు కొనసాగింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..విశాఖ …యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని….యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.సముద్రం పక్కనే వున్న ఇప్పటివరకు మంచినీరు వస్తోంది. జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురౌతుందని తద్వారా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం…
- ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ …మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. లోకేష్‌తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలవనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి…
- శ్రీకాకుళం అమృత హాస్పిటల్ అక్రమాలపై సర్కారు సీరియస్..శ్రీకాకుళం జిల్లా అమృత హాస్పిటల్ వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. మీది మీది హంగులే తప్ప.. లోపల అత్యవసరమైన ఫైర్ సేఫ్టీ వసతులు కూడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఆసుపత్రే…




Total views : 38451