Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Telangana 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ చేసింది ఏమిలేదు

60ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ చేసింది ఏమిలేదు

by Satya
KTR

60 ఏళ్లు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండి ఏమీ చేయలేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తామని కోతలు కూస్తున్నారని మండిపడ్డారు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ సభలో ప్రస్తావించిన కేటీఆర్ కాంగ్రెస్‌ మాటలు నమ్మవద్దని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా..? అని ప్రశ్నించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: