Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh కనకదుర్గమ్మని దర్శించుకున్న వెంకటేష్

కనకదుర్గమ్మని దర్శించుకున్న వెంకటేష్

by Satya
Tollywood hero Venkatesh

టాలీవుడ్‌ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంథవ్‌ సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రానుంది. అందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే టీజర్, మొదటి పాట కూడా వచ్చింది. ఈనేపథ్యంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేస్తున్నారు. విజయవాడలో ఈ మేరకు ఈ రోజు ఉదయం ఈవెంట్‌ నిర్వహించారు. ఈవెంట్‌కి వెళ్లిన సైంథవ్ టీమ్‌ విజయవాడ కనకదుర్గ టెంపుల్‌ని సందర్శించుకున్నారు. కనకదుర్గమ్మకి టీమ్‌తో కలిసి వెంకటేష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: