Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News లీకైన జననాయగన్‌ సినిమా ..

లీకైన జననాయగన్‌ సినిమా ..

by CVR NEWS

చెన్నైలో టీవీకే అధినేత విజయ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన “జన నాయగన్” సినిమా లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే సెన్సార్ సమస్యలతో సంక్రాంతి నుంచి వాయిదా పడిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ కావడం నిర్మాతలకు పెద్ద షాక్‌గా మారింది. తన రాజకీయ సభల్లో సినిమా విడుదలను డీఎంకే అడ్డుకుందని ఆరోపిస్తూ వచ్చిన విజయ్‌కు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ లీక్ ఘటనపై చిత్రబృందం, అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: