100
మూడు దశాబ్దాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasa Rao), ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga krishnamurthy) తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆదివారం రాత్రి జంగా స్వగ్రామమైన గామాలపాడులో పర్యటించిన యరపతినేని జంగా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి 28 ఏళ్ల క్రితం టిడిపిలో పనిచేసిన విషయాలు, రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేసిన అంశాలు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్న అంశాలు ప్రస్తావన చేసుకున్నారు.
ఇది చదవండి: మహిళ అనుమానాస్పద మృతి..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి