116
గంగవరం మండలం కూర్నిపల్లి చెరువు నందు వ్యక్తి మృతదేహం లభ్యం,,, స్థానికుల సమాచారంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పలమనేరు ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.