Bookmark ChittoorAndhra PradeshCrimeLatest News అనుమానాస్పదంగా మృతదేహం.. by Rama 03/11/2023 written by Rama గంగవరం మండలం కూర్నిపల్లి చెరువు నందు వ్యక్తి మృతదేహం లభ్యం,,, స్థానికుల సమాచారంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పలమనేరు ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 03/11/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail