previous post
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కమారం గ్రామానికి చెందిన పెనుక శంకర్(45) పంట పొలానికి రాత్రి నీళ్లు పెట్టడానికి వెళ్లి, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబం సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ షాక్ తగిలి మృత్యువాతపడ్డాడు.






Total views : 75349Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.