Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home International ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్ ప్రకంపనలు..

ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్ ప్రకంపనలు..

by CVR NEWS

ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వాటిల్లో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ ఫైళ్లలో బ్రిటన్ రాజు సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండ్సర్‌ పేరు కూడా ఉండటంతో అక్కడ రాజకీయంగా దుమారం రేగుతోంది. సెక్స్‌ కుంభకోణం నేరస్థుడు ఎప్‌స్టీన్‌తో బ్రిటన్‌ రాకుమారుడు ఆండ్రూకు సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై బ్రిటన్‌లో రాజకీయ దుమారం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు యూకే పోలీసులు వెల్లడించారు. పదవీ దుర్వినియోగం ఆరోపణల కింద కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మాజీ యువరాజు పేరు చెప్పకుండా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

020382
Total views : 92837

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.