Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం.

బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం.

పద్మ నదిలోకి దూసుకెళ్లిన ప్రయాణికుల బస్సు.

by CVR NEWS
బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం.

బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్ బారి జిల్లాలోని దౌలత్‌దియా టెర్మినల్ వద్ద 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039604
Total views : 198683

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: