Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra PradeshChittoor మార్కెట్ లో క్షీణించిన చామంతి, బంతి పూల ధరలు..

మార్కెట్ లో క్షీణించిన చామంతి, బంతి పూల ధరలు..

by Prakash
Chamanti and ball flower prices

చిత్తూరు జిల్లా పలమనేరు వీ కోట మండలం వీకోట మార్కెట్లో క్షీణించిన చామంతి బంతిపూల ధరలు చామంతి పూల సాగు రైతు కంట కన్నీరు మిగిల్చింది చామంతి పూలు కిలో ధర10.రూ పలకడంతో కన్నీరు మున్నీరు కారుస్తున్న చామంతి పూలు సాగు రైతులు మార్కెట్కు రవాణా ఖర్చు కూడా గిట్టుబాటు కాక పొలాల వద్ద కుప్పలుగా పోసి వెళ్లిన రైతులు కనీస ధర కూడా పూలు కొనేవారు లేక రోడ్డుపాలైన బంతి చామంతి పూలు పండుగల మాసం కావడంతో అధిక మొత్తంలో పూలు తోటలు వేసిన వ్యవసాయదారులు కొద్ది రోజుల క్రితం150రూ. పలికిన పూల ధరలు నేడు రైతులకు కన్నీరు మిగిల్చాయి కొన్ని వేల కేజీల పూలు దిగుబడి మార్కెట్కు చేరడంతో ధరలు చీనించినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు

Advertisements

You may also like

Our Visitor

018673
Total views : 89145

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.