Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshChittoor శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు..

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు..

by Rama
sri boyakonda gangamma

చిత్తూరు జిల్లా పుంగనూరు.. చౌడేపల్లి( మం) దిగువ పల్లి (పం) కి చేరిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో బుధవారం నాడు 56 రోజుల కు హుండీ లెక్కింపు.. ఈ క్రమం లో అమ్మవారికి భక్తులు చెల్లించిన కానుకలు వివరాలు.. నగదు..రూ.80 65 652 /- బంగారు..85 గ్రా.లు వెండి……830 గ్రా.లు కె
కువైట్…6 దినార్లు. (1 దినార్లు) అలాగే ఆలయం అనుబందంగా ఉన్న రణ భేరి గంగమ్మ అమ్మవారి కి భక్త్తులు సమర్పించిన కానుకలు.. నగదు..రూ.62 140/–లు గా ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ ..నాగరాజ రెడ్డి..కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014590
Total views : 80523

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.