Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ గణేష్ విస్తృత ప్రచారం…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ గణేష్ విస్తృత ప్రచారం…

by Prakash
bjp mla candidate sri ganesh

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. నియోజకవర్గంలో స్కాములు చేసినవాళ్లు ఉన్నారని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇళ్ల పట్టాల సమస్య, నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్.

Advertisements

You may also like

Our Visitor

014669
Total views : 80752

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.