Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Latest News జేఎన్ టీయూలో 16న మెగా జాబ్ మేళా

జేఎన్ టీయూలో 16న మెగా జాబ్ మేళా

by Rama
Job mela

హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్ టి యూలో సేవా ఇంటర్నేషనల్, ఆధ్వర్యంలో ఈ నెల 16న మెగా జాబ్ మేళా నిర్వహాంచనున్నారు. జాబ్ మేళా కోరకు పోస్టర్ ను వీసి కట్టా నర్సింహా రెడ్డి విడుదల చేసారు. ఈ మేళాలో ఒక్క రోజులో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో నాన్ టెక్నికల్, టెక్నికల్ ఉద్యోగాలు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

039766
Total views : 200793

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: