624
Bike accident at palnadu:
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం గండ్లురు అడ్డ రోడ్డు వద్ద ప్రమాదం. లారీ-బైక్ ఢీకొని బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన పమిడిపాటి సురేష్(27)గా గుర్తింపు. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో మృతి చెందిన సురేష్. శుభకార్యం నిమిత్తం పాకాలపాడు నుండి వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటన. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలింపు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: లారీ-బైక్ ఢీకొని వ్యక్తి మృతి…Follow us on : Facebook, Instagram & YouTube.