Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh కుప్పంలో నారా భువనేశ్వరి ముఖా ముఖీ..

కుప్పంలో నారా భువనేశ్వరి ముఖా ముఖీ..

by Prakash
nara bhuvaneswari

నారా భువనేశ్వరి(nara bhuvaneswari) ముఖా ముఖీ…

చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam) శాంతిపురం మండల కేంద్రంలో మహిళతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించిన నారా భువనేశ్వరి. స్త్రీలకు ముందు వెళ్ళడానికి ధైర్యం ఇచ్చింది ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీఆర్. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 53 శాతం రిజర్వేషన్ ను చంద్రబాబు తీసుకొచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు తీసుకొచ్చారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు 10 వేల కోట్లను చంద్రబాబు అందించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ను తీసుకొచ్చింది చంద్రబాబు. ఇంట్లోని ప్రతి బిడ్డకు 15 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ వుండేది. దిశా చట్టం పథకం లాగే ఉండిపోయింది.గంజాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది .ఆంధ్ర ప్రదేశ్ లో 2019 – 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అయ్యారనీ రాజ్యసభలో చెప్పారు…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "ఎస్ ఆర్ కళ్యాణమండపం" డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య …
“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
"15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.." 'పంచనామా' ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ …
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై …


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: