Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshEast Godavari అనపర్తి లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

అనపర్తి లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

by Prakash
anaparthi mla vs ex mla

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి(Anaparthi) నియోజకవర్గం లో ఉత్కంఠ…

మరోసారి సవాలకు సిద్ధమైన ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే(MLA vs EX-MLA). ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునీ దమ్ము ధైర్యం ఉంటే సవాలుకు రావాలని అన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. భారీగా మోహరించిన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే ను హౌస్ అరెస్ట్ చేయనున్న పోలీసులు.. ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన 500 కోట్ల అవినీతిని నిరూపిస్తానంటూ రోడ్ ఎక్కిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. గత నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే చేసిన అవినీతిపై కరపత్రాలు వేసి అనపర్తి లో డోర్ టు డోర్ పంచిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే గొడవ చేయడానికి వచ్చాడని పోలీస్ ఫిర్యాదు వరకు వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు.. ఆ ఘటనపై కార్యకర్తల సమావేశంలో స్పందించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి..

Follow us on : FacebookInstagram, YouTube & Google News

అనపర్తి నియోజకవర్గం లో హైటెన్షన్ High Tension in Anaparthi…

నేను లేనప్పుడు నా ఇంటికి రావడం కాదు , ఎప్పుడు వస్తావో చెప్పి అప్పుడు రా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ సవాల్ విసిరిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.. ఆ సవాలను స్వీకరించి ఈ రోజు 10 గంటలకి వస్తానని మరో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. మరోసారి ఎమ్మెల్యే వెర్సెస్ మాజీ ఎమ్మెల్యే సవాలకు వేదికైన అనపర్తి.. ఈ రోజు కార్యకర్తలతో ఎమ్మెల్యే ఇంటి వద్ద సమావేశం పెట్టుకున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. అదే సమావేశం వద్దకు 10 గంటలకు ఎమ్మెల్యే చేసిన అవినీతిని నిరూపిస్తానంటూ వెళ్ళనున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దోషణలు చేసుకోవడంతో శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.. గతంలో బిక్కవోలు వినాయకుడు సాక్షిగా సత్య ప్రమాణాలకు సిద్ధమైన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే.. గత సంవత్సర కాలం నుండి అవినీతి ఆరోపణపై సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్న మాజీ ఎమ్మెల్యే , ఎమ్మెల్యే.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "ఎస్ ఆర్ కళ్యాణమండపం" డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య …
“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
"15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.." 'పంచనామా' ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ …
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: