Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Telangana జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం..!

జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం..!

by Satya
Midnight car accident in Jubilee Hills

జూబ్లీహిల్స్(Jubilee Hills) లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 45లో అదుపు తప్పిన కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, కారు బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసు(police)లు ఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారును నడపిఉంటారని పోలీసు(police)లు అనుమానిస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తొలిసారిగా గుట్టకు వచ్చిన రేవంత్ రెడ్డి…


కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా …
‘తెలంగాణ రైజింగ్‌’కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి.
లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని …
గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న కూలిపోయిన భవనం పక్కనే పాక్షికంగా దెబ్బతిన్న …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: